కూటమి రాకతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం | - | Sakshi
Sakshi News home page

కూటమి రాకతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం

Oct 24 2025 7:36 AM | Updated on Oct 24 2025 7:36 AM

కూటమి రాకతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం

కూటమి రాకతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం

– 10లో

– 10లో

– 10లో

కుస్తీ పోటీల్లో చాంపియన్‌
రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో చిత్తూరు జిల్లా అండర్‌–19 విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ దక్కించుకుంది.
– 10లో

మాజీ మేయర్‌ హత్య కేసులో నేడు తీర్పు

మాజీ మేయర్‌ హత్యకేసులో శుక్రవారం తీర్పు వెలువడనుంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో నిర్మించిన క్యాన్సర్‌ ఆస్పత్రి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్‌ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్‌ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్‌ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్‌ ఆస్పత్రి జనరల్‌ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్‌ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement