
ప్రతికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రభుత్వం తప్పులను, ప్రజా సమస్యలను ఎత్తిచూపి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సాక్షి పత్రికతో పాటు , టీవీ ఛానళ్ల, విలేకరులపై అక్రమ కేసులును తక్షణం వెనక్కి తీసుకోవాలి. కక్ష సాధింపు చర్యలను విడనాడాలి. అవసరమైతే ప్రచురించిన వార్తలో వాస్తవం లేకపోతే ఖండించాలి తప్ప ఇలా అక్రమ కేసులు బనాయించడం సరికాదు.
– వందవాసి నాగరాజ, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి