
Today Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు 9:15 గంటలకు సెన్సెక్స్ 330.62 పాయింట్ల భారీ నష్టంతో 65497.16 వద్ద, నిఫ్టీ 109.30 పాయింట్ల నష్టంతో 19529.40 వద్ద ముందుకు సాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నాయి. నష్టాలు చవి చూసిన కంపెనీల జాబితాలో ఐషర్ మోటార్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా వంటివివి ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)