
భారతదేశంలో ఆగస్టు 09 నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడం లేదు. క్రమంగా తగ్గుతూ నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,240 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్స్ పసిడి ధరలు కూడా అమాంతం తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనడానికి ఇదో మంచి తరుణం అని పసిడి ప్రియులు భావిస్తున్నారు. ఈ కథనంలో ఈ రోజు (శుక్రవారం) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)