300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock market updates on 5th September 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Sep 5 2025 9:27 AM | Updated on Sep 5 2025 10:38 AM

Stock market updates on 5th September 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 95 పాయింట్లు పెరిగి 24,831కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 304 పాయింట్లు  పుంజుకుని 81,023 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement