395 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Nifty and Sensex Open Higher: Stock Market Updates Today | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 395 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Sep 1 2025 9:42 AM | Updated on Sep 1 2025 11:23 AM

stock market updates on september 1st 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు పెరిగి 24,541కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 395 పాయింట్లు  పుంజుకుని 80,201 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement