25,000 మార్కు చేరిన నిఫ్టీ | Indian Stock Market Shows Modest Gains, Nifty Hits 25,001, Sensex Up by 113 Points | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 25,000 మార్కు చేరిన నిఫ్టీ

Sep 11 2025 9:27 AM | Updated on Sep 11 2025 11:28 AM

stock market updates september 11th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 113 పాయింట్లు  పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement