250 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ | stock market updates on August 22nd 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 250 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

Aug 22 2025 9:26 AM | Updated on Aug 22 2025 9:27 AM

stock market updates on August 22nd 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 255 ప్లాయింట్లు  దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement