గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on August 13th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Aug 13 2025 9:31 AM | Updated on Aug 13 2025 11:26 AM

stock market updates on August 13th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు పెరిగి 24,546కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 144 ప్లాయింట్లు  పుంజుకుని 80,392 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement