మళ్లీ నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates On 2nd April 2026, Nifty Falls 431 Points And Sensex Down 1,411 Amid Global Market Volatility | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మళ్లీ నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Apr 2 2026 9:32 AM | Updated on Apr 2 2026 11:21 AM

stock market updates on 02 April 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.96

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 106.41 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.72 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1.16 శాతం పుంజుకుంది.

Today Nifty position 02-04-2026(time: 9:30 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement