పర్‌ఫెక్ట్‌ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Anand Mahindra Perfect Recreation On Sunday Tweet | Sakshi
Sakshi News home page

పర్‌ఫెక్ట్‌ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Nov 24 2024 9:17 PM | Updated on Nov 24 2024 9:18 PM

Anand Mahindra Perfect Recreation On Sunday Tweet

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్‌ఫెక్ట్‌ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్న ప్రదేశంలో వివిధ రకాల వాహనాలు ఉండటం చూడవచ్చు. అయితే ఇవన్నీ రిమోట్ ద్వారా పనిచేసే బొమ్మ వాహనాలను. వీటిని అక్కడే నిలబడి ఉన్న యువకులు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి కదులుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ వాహనాలన్నీ బ్రిడ్జ్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సండే పర్‌ఫెక్ట్‌ రీక్రియేషన్ అంటూ ట్వీట్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికే రెండు వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement