ఇల్లెందు: నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్నారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె ఇల్లెందులో పర్యటించి, 99 రోజుల ప్రగతి నివేదిక ప్రజా ప్రణాళిక కార్యక్రమాన్ని, అభివృద్ధి పనులను పరిశీలించారు. డీఆర్‌సీ భవన్‌లో ఎరువు తయారీ విధానం, తడి, పొడి చెత్త వేరు చేసే పద్ధతిని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అంకుషావలీ, డీఈ మురళి, అతహార్ తదితరులు పాల్గొన్నారు.
సీడీఎంఏ అధికారి జ్యోష్ణారెడ్డి


