ఆనందంగా ఉంది.. | - | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది..

Dec 18 2025 7:47 AM | Updated on Dec 18 2025 7:47 AM

ఆనందం

ఆనందంగా ఉంది..

ఆనందంగా ఉంది.. అమెరికా నుంచి వచ్చా.. నిజాయతీగా పని చేసేవారినే.. ●

నేను లండన్‌లో వ్యాపారం చేస్తున్నా. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు. పంచాయతీ ఎన్నికలని తెలియడంతో మావూరు వచ్చేశాను. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయటం చాలా ఆనందంగా ఉంది. – పి.రామకృష్ణారెడ్డి, లండన్‌

నేడను అమెరికాలోని కాలిఫోర్నియలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగంచుకునేందుకు ఎల్లలు దాటి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామం. – ఎన్‌.కృష్ణారావు, అమెరికా

మా ఊరు సత్తుపల్లి మండలం గౌరిగూడెం. ఢిల్లీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ గ్రూప్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాను. ఓటేసేందుకు ఇంటికి వచ్చా. ఓటుతో నిజాయతీగా పని చేసే నాయకుడినే ఎన్నుకోవాలి. – ఎస్‌.సాయిమనోహర్‌, ఢిల్లీ

ఆనందంగా ఉంది..
1
1/2

ఆనందంగా ఉంది..

ఆనందంగా ఉంది..
2
2/2

ఆనందంగా ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement