● కుటుంబమంతా ప్రజాప్రతినిధులే
అశ్వారావుపేట రూరల్ : మండల పరిధిలోని నారాయణపురం గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందినవారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం అదే కుటుంబం నుంచి మరో వ్యక్తి నారాయణపురం ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. నారాయణపురం గ్రామానికి చెందిన చిన్నంశెట్టి వాసు 2001, 2019లో రెండు పర్యాయాలు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యడు. తాజా ఎన్నికల్లో వాసు మేనల్లుడు ఆకుల శ్రీను ఉప సర్పంచ్‌గా గెలిచాడు. అదే కుటుంబానికి చెందిన చిన్నంశెట్టి వరలక్ష్మి అశ్వారావుపేట జెడ్పీటీసీగా, చిన్నంశెట్టి పల్లవి ఎంపీటీసీగా గతంలో పనిచేశారు.
● కుటుంబమంతా ప్రజాప్రతినిధులే


