
శ్వేతపత్రం విడుదల చేయాలి
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హయంలో వాటా ఎంత ఇచ్చినా జూన్‌లో చెల్లించాలనే ప్రతిపాదన పెట్టేవాళ్లం. ప్రస్తుత సంఘాలు ఈ విషయంపై పట్టించుకోవడం లేదు. కార్మికుల సమస్యలు పక్కన పెట్టి, కేవలం వారి సొంత ఆరోపణలపై ఆందోళన చేసుకోవటం సిగ్గుచేటు. గుర్తుకు వచ్చినప్పడు లాభాల విషయం మాట్లాడితే, కంపెనీకి వీలైనప్పుడు చెల్లిస్తుంది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు సత్తా లేదు.
–మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
ఇది కార్మికుల సొత్తు. దసరా పండుగకు చెల్లించాల్సిన ఆనవాయి తీఉంది.గుర్తింపు,ప్రాతినిధ్య సం ఘాల చేతకానితనంతో రాష్ట్ర ప్ర భుత్వం లాభాలవాటా విషయం లో రాజకీయం చేస్తోంది. కంపెనీకి లాభాలు రూ.5 వేలకోట్లు వచ్చినట్లు ప్రచారంఉంది. ఈ విష యం ప్రకటించాలి. కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలి.
–రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి

శ్వేతపత్రం విడుదల చేయాలి