
సింగిల్ డిజిట్ బడులు 81
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే బడిబాట నిర్వహించినా.. జిల్లాలోని 81 పాఠశాలల్లో 10 మంది లోపే విద్యార్థులున్నారు.
8లో
కుంగిన సూపర్ ప్యాసేజ్..
రబీ సీజన్‌లో కృష్ణా ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఈ ఏడాది మార్చిలో నీటిని ఎత్తిపోశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామ సమీపంలో ప్రధాన కాల్వ వెంట 48.30 కి.మీ. దగ్గర సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ (పియర్) కూలిపోయింది. ఈ ప్యాసేజ్ కింద నాలుగు పిల్లర్లు ఉండగా ఒకటి కూలిపోవడంతో కాలువ రివిట్‌మెంట్ కూడా దెబ్బతిన్నది. ఇక ఈ సీజన్‌లో వర్షాలు మొదలైన తర్వాత ఈనెల 10న ములకపల్లి మండల పరిధిలో ప్రధాన కాల్వ మట్టికట్ట కోతకు గురైంది. దీనిపై దృష్టి సారిస్తుండగానే తాజాగా గైడ్‌వాల్ లీకేజీలు వెలుగు చూశాయి.