బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం

ఆలయ నిర్మాణానికి విరాళం

పులిచింతల సమాచారం

సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

7

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement