ఆహారం తిన్నవెంటనే నిద్రించకూడదు | - | Sakshi
Sakshi News home page

ఆహారం తిన్నవెంటనే నిద్రించకూడదు

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

ఆహారం తిన్నవెంటనే నిద్రించకూడదు

ఐబీడీ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.

–డాక్టర్‌ షేక్‌ నాగూర్‌బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌, గుంటూరు

Advertisement
 
Advertisement
Advertisement