బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Mar 26 2026 7:43 AM | Updated on Mar 26 2026 7:43 AM

నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్‌ ధర రూ.8400 వరకు పలికింది. గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026

నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్‌ ధర రూ.8400 వరకు పలికింది.

సాగర్‌ నీటిమట్టం

విజయపురి సౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం.

ఒక్కరోజే రూ. 2.55 కోట్లు

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని వినియోగించుకుని బుధవారం రూ. 2.55 కోట్లు పన్నులు ప్రజలు చెల్లించారని కమిషనర్‌ తెలిపారు.

7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement