బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jan 28 2026 7:02 AM | Updated on Jan 28 2026 7:02 AM

బాపట్

బాపట్ల

బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026

బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026

పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.1406 టీఎంసీలు.

ఎస్పీకి డైరీ అందజేత

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు మంగళవారం పోలీస్‌ అసోసియేషన్‌ డైరీ (2026)ని జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ సభ్యులు అందించారు.

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.3,800, మోడల్‌ ధర రూ.3,400 వరకు పలికింది.

7

బాపట్ల1
1/3

బాపట్ల

బాపట్ల2
2/3

బాపట్ల

బాపట్ల3
3/3

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement