‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్‌ మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్‌ మెడల్‌

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని ఎస్‌.భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్‌న్స్‌– డేటా సైన్స్‌లో 87.58శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం ఈమేరకు అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్‌అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్‌ మన్నెం అరవింద్‌ కుమార్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ జయచంద్ర, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వాసు, విభాగాధిపతి డాక్టర్‌ స్వప్నసుధ అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement