భవిష్యత్తు వివరించేది పంచాంగం | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు వివరించేది పంచాంగం

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

భవిష్యత్తు వివరించేది పంచాంగం సకల శుభదాయకం

గ్రహాల ఆధారంగా ముహుర్తాలు పంచాగంలో వివరించారు. పంచాంగం భవిష్యవాణిని తెలుపుతుంది. దినాధిపతులు, తారాబలం కూడా తెలుసుకోవచ్చు. వర్షాలు, పంటలు, కాలం తదితర అంశాలు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అంశాలను పంచాంగం ద్వారా వెల్లడవుతాయి.

– శివకుమార్‌శర్మ, పంచాంగకర్త, మదనపల్లె.

శ్రీ పరాభవనామ సంవత్సరం మంచి మార్పునకు నాందిగా పలుకుతుంది. ఈ రోజు తలంటుస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని పూజించాలి. ఉగాది పచ్చడి స్వీకరిస్తే మంచి జరుగుతుంది. అలాగే పంచాంగం వినడం ద్వారా అరిష్టాలు తొలగి శుభదాయకంగా ఉంటుంది. – అజయ్‌స్వామి,

వాస్తు, వేద పండితులు,మదనపల్లె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement