మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Mar 16 2026 7:34 AM | Updated on Mar 16 2026 7:34 AM

మదనపల్లెటౌన్‌ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ఎర్రప్పల్లికి చెందిన గురప్ప భార్య శాంతమ్మ(37) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడింది. దీంతో తీవ్ర మనస్థాంచెంది పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement