వికసిత భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

వికసిత భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌

Feb 2 2026 7:32 AM | Updated on Feb 2 2026 7:32 AM

వికసి

వికసిత భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌

ఆరంజ్‌ ఎకానమీకి సపోర్ట్‌గా బడ్జెట్‌ కనిపిస్తుంది. టాక్స్‌ పేయర్స్‌కి ఊరట లభించలేదు. ఉద్యోగాల ఉత్పత్తి కోసం పరిశ్రమ లు, విద్యా సంస్థలు అనుసంధానం చేయడం యువతకు ఊరట. – శ్రీనివాసులు బాయినేని,

విభాగాధిపతి, ఆర్థిక శాస్త్ర శాఖ, వైవీయూ

ఎప్పటిలాగే సీమకు అన్యాయం

బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంరాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది. రాయలసీమ ప్రాంత ప్రజ లను పరిగణలోకి తీసుకోకుండా, ఈ ప్రాంతంలో పడకేసిన పనులను ప్రస్తావించకుండా అభివృద్ధిలో రాయలసీమను వెనక్కి నెట్టివేస్తున్నారన్నారు.

–ఎన్‌. రవిశంకర్‌ రెడ్డి, ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

వికసిత భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌  
1
1/1

వికసిత భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement