
● రైల్వేకోడూరులో..
రెల్వేకోడూరు అర్బన్: ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రజలకు తెలియ చేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం అనవసర కేసులు పెడుతూ ఎడిటర్‌ను విచారణల పేరుతో వేధించడం ప్రత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతిని విరమించుకోవాలని కోరుతూ స్థానిక తాహసీల్దార్ అమర్‌నాథ్‌కు వినతి పత్రం అందించారు.కార్యక్రమంలో పాత్రికేయులు మల్లికార్జున శర్మ, మౌలా, విజయ్, శంకర్‌రెడ్డి, గంగాద్రి, స్థానికులు రత్తయ్య, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

● రైల్వేకోడూరులో..