
జయశుభకారిణి..విజయరూపిణి
మదనపల్లెసిటీ: మహాలక్ష్మి అలంకారంలో
శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి
రాజంపేట టౌన్‌ః మోహినీదేవిగా వాసవీమాత
శరన్నవరత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.విద్యుద్దీపాలంకరణలతో అమ్మవారి ఆలయాలు వెలుగులీనుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. జయములీవు జగజ్జననని అంటూ వేడుకున్నారు.
–సాక్షి నెట్‌వర్క్

జయశుభకారిణి..విజయరూపిణి