
కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాకుండా బిల్డింగ్‌లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ