
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం
హెల్దీ ఏజింగ్ లక్ష్యంగా వృద్ధులకు ఆయుష్షు పెరగడమే కాక ఆరోగ్యకరమైన జీవనశైలి కల్పించడంలోనూ ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని వ్యాధులకు కనీసం మాత్ర కూడా వేసుకోకుండానే ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చు. జిల్లాలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగులు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు పొందవచ్చు. ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
– డాక్టర్ పి.మహమ్మద్ సమియుల్లాఖాన్, ఫిజియోథెరపిస్టు, ప్రభుత్వ ఆసుపత్రి, జమ్మలమడుగు