
● ఉపరితల జలాశయం లేక..
ఓబులవారిపల్లె : ముక్కావారిపల్లి గురుకుల పాఠశాల నందు ఉపరితల జలాశయం లేకపోవడంతో విద్యార్థులు నీటికోసం ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో మూ డుబోర్లు ఉన్నా ఉపరితల జలాశయం లేకపో వడంతో నీటి కష్టాలు ఎదురవుతున్నాయి.
బాత్‌రూమ్‌ల కొరత.....
ఓబులవారిపల్లె మండలం సంజీవపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 620 మంది విద్యార్థులు ఉన్నారు.మరుగుదొడ్లు తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి నిర్వహణ భారంగా మారుతోందని వాపోతున్నారు. విద్యార్థులందరూ ఒకే సమయంలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తుండటంతో కొంతమంది ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు.

● ఉపరితల జలాశయం లేక..