సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించనున్నారు.
సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరగనున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.


