అమీన్‌ పీర్ దర్గా ఉత్సవాలు.. వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం | YS Jagan Invited to Ameen Peer Dargah Urusu Festival | Sakshi
Sakshi News home page

అమీన్‌ పీర్ దర్గా ఉత్సవాలు.. వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం

Oct 30 2025 3:54 PM | Updated on Oct 30 2025 4:11 PM

YS Jagan Invited to Ameen Peer Dargah Urusu Festival

సాక్షి, తాడేపల్లి: అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.

నవంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైఎస్‌ జగన్‌ను కోరారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్‌ ముజావర్‌ అమీరుద్దిన్‌,  మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు.

వైఎస్ జగన్ను కలిసిన కడప అమీన్ పీర్ దర్గా నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement