ఏపీలో మండుతున్న ఎండలు | weather forecast in andhra pradesh today | Sakshi
Sakshi News home page

ఏపీలో మండుతున్న ఎండలు

May 22 2026 3:15 PM | Updated on May 22 2026 6:40 PM

weather forecast in andhra pradesh today

సాక్షి,అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరు జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్‌ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దక్షిణ కోస్తా జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాపట్లలో సాధారణం కంటే ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధికారులు మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement