Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్

1.తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అటు రాజ్‌భవన్-ఇటు పబ్లిక్ గార్డెన్‌లో..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగుతున్నాయి. అయితే ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ మరోసారి బయటపడింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్.. ప్రధాని సహా ప్రముఖులతో భేటీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. Andhra Pradesh: అవినీతిపై పిడుగు
అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. కేంద్రం 'పైసా'చికం.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్
‘ఆర్థిక ఆంక్షలు సృష్టించి తెలంగాణను దెబ్బతీయడం ద్వారా పైశాచికానందం పొందాలని కేంద్రం చూస్తోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదేపదే చేస్తున్న విజ్ఞప్తి పట్ల అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ఎంత పనిచేశావ్ పుతిన్.. భారత్‌కు గట్టి షాక్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. మహిళలను లోకేష్ హింసిస్తున్నాడు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఐటీ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నాడని..
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. సంచలన తీర్పు: బోరున ఏడ్చేసిన హీరోయిన్
ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. వాట్సాప్‌లో అదిరే ఫీచర్..సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు!
వాట్సాప్ రాకతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం, స్వీకరించడం సులువైంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి