తాడిపత్రి యువకుడికి గూగుల్‌లో రూ.2.25 కోట్ల వార్షిక వేతనం | Tadipatri Young Man Secures Job At Google With Annual Salary Package Of 2.25 Crore | Sakshi
Sakshi News home page

తాడిపత్రి యువకుడికి గూగుల్‌లో రూ.2.25 కోట్ల వార్షిక వేతనం

Oct 27 2025 8:27 AM | Updated on Oct 27 2025 10:22 AM

Tadipatri Young Man Annual 2.25 crore Salary Package at Google

తాడిపత్రి టౌన్‌: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెం­దిన యువకుడు అరు­దై­న ఘనత సాధించాడు. చ­­దు­వు పూర్తికాగానే ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్‌­లో కొలువు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య­దర్శి కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కు­మారుడు సాత్విక్‌రెడ్డి న్యూయార్క్‌లోని స్టో్క­న్‌ బ్రోక్‌ వర్సీటీలో ఇటీవలే ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అతడు కాలిఫోరి్నయాలోని గూ­గుల్‌లో రూ.2.25 కోట్లతో కొలువు సంపాదించాడు. దీంతో పట్టణంలోని పలువురు ప్ర­ము­ఖులు సాతి్వక్‌రెడ్డిని ఫోన్‌లో అభినందించా­రు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement