కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్! | Rare Incident Rooster Lays Egg In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్!

Mar 30 2026 10:56 AM | Updated on Mar 30 2026 11:06 AM

Rare Incident Rooster Lays Egg In Andhra Pradesh

 శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేటలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టడం విశేషం. సతీష్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జన్యుపరమైన లోపాలతో ఇటువంటివి జరుగుతుంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement