సాక్షి,కృష్ణ: రావణ్ అరెస్ట్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నరావణ్ టీడీపీ మద్దతుదారుడు. బాబు,లోకేష్, బాలకృష్ణలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.
రావణ్‌పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు. పవన్‌ను ప్రశ్నించాడనే రావణ్‌ను అరెస్ట్ చేశారు. ఎల్లోమీడియా వైఎస్సార్‌సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అంటే నచ్చని వ్యక్తులను పోలీస్‌స్టేషన్లలో తగలబెట్టే బూడిద పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది’అని వ్యాఖ్యానించారు.


