సాక్షి, అమరావతి : ఆగస్ట్ 5న మంగళగిరి ఎయిమ్స్‌లో వన మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వనమహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌లో మొక్క నాటనున్నారు.
Aug 2 2021 9:19 PM | Updated on Aug 2 2021 10:18 PM