అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం : సీఎం జగన్‌ | CM YS Jagan Tweet Over Muharram | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం : సీఎం జగన్‌

Aug 20 2021 11:52 AM | Updated on Aug 20 2021 11:57 AM

CM YS Jagan Tweet Over Muharram - Sakshi

సాక్షి, అమరావతి : ఇస్లాం మ‌త పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మొహర్రం పండుగను పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఇస్లాం మ‌త పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం. ప‌విత్ర యుద్దంలో వీర మ‌ర‌ణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం వెల‌క‌ట్టలేనిది. ఈ ప‌విత్రమైన‌ సంతాప దినాలు(పీర్ల పండుగ‌) రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.

చదవండి : అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement