పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి | CM Jagan Pays Tribute To Potti Sriramulu At Tadepalli | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

Dec 15 2021 12:32 PM | Updated on Dec 15 2021 1:06 PM

CM Jagan Pays Tribute To Potti Sriramulu At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

చదవండి:  ఓటీఎస్‌తో పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement