కలెక్టర్‌ను కలిసిన నటుడు సాయికుమార్‌ 

Actor Sai Kumar Meets Collector G Veerapandian In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(అర్బన్‌): ప్రముఖ చలన చిత్ర నటుడు సాయికుమార్‌ మంగళవారం జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ను స్నేహపూర్వకంగా కలిశారు. బెంగళూరులో షూటింగ్‌ నిమిత్తంహైదరాబాద్‌ నుంచి వెళ్తున్న సాయికుమార్‌ కలెక్టర్‌ జిల్లా పరిషత్‌లో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరపాండియన్‌తో తనకు చాలా ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. స్నేహ పూర్వకంగా కలిశానే తప్ప ఎలాంటి ప్రత్యేకతా లేదని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top