నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌ | Aarogyasri Services Stopped In AP Due to Pending Arrears | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌

Sep 15 2025 5:38 PM | Updated on Sep 15 2025 6:08 PM

Aarogyasri Services Stopped In AP Due to Pending Arrears

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి( సోమవారం, సెప్టెంబర్‌ 15వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.  ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నటలు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) స్పష్టం చేసింది. 

ఈ మేరకు ఓ లేఖ రాసింది ఆశా. హాస్పిటల్స్‌కి రూ. 2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వారంలోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరంది. ఈ మేరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement