AP: 21 మంది ఐఏఎస్‌లు బదిలీ.. | 21 IAS Transfers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: 21 మంది ఐఏఎస్‌లు బదిలీ..

Jan 28 2024 6:32 PM | Updated on Jan 28 2024 6:35 PM

21 IAS Transfers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో 21 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం కలెక్టర్‌ బాలాజీరావు మున్సిపల్‌ అ‍డ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నంద్యాల కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. 

బదిలీలు ఇలా..
హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా తిరుపతి కలెక్టర్‌ వెంకట్‌రమణారెడ్డి. 
నంద్యాల కలెక్టర్‌గా ప్రకాశం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు. 
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్‌ కిశోర్‌
శ్రీకాకుళం కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియా
పార్వతీపురం జాయింట్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా రోనంకి కూర్మనాథ్‌
విశాఖ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా కేఎస్‌ విశ్వనాథం
విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా మయూర్‌ అశోక్‌
ప్రకాశం జాయింట్‌ కలెక్టర్‌గా గోపాలకృష్ణ రోనంకి
కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌గా ప్రవీణ్‌ ఆధిత్య
పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఐలేఖ్య.
సర్వే సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా గోవిందరావు. 
విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా కార్తిక్‌
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా భావన
ఏపీయూఎఫ్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హరిత.
ఎస్‌పీఎస్‌ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర​్‌గా ఆదర్శ్‌ రాజేంద్రన్‌
తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అదితి సింగ్‌
పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శిగా రేఖారాణి. 

ఐఏఎస్‌లు బదిలీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement