కరువు చిత్రం | - | Sakshi
Sakshi News home page

కరువు చిత్రం

Jul 3 2026 2:10 AM | Updated on Jul 3 2026 2:10 AM

ఆత్మకూరు సమీపంలో వర్షం జాడ లేకపోవడంతో బీడుగా ఉన్న పొలాలు

వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువు కోరల్లోకి నెట్టేశాయి. ఇటీవల అరకొరగా కురిసిన వర్షాలకు పొలాల్లో రైతులు విత్తు వేశారు. ఆ తర్వాత చినుకు జాడ లేకుండా పోయింది. ఫలితంగా భూమిలో వేసిన విత్తనం ఒట్టిపోయింది. మూగజీవాలకు సైతం గ్రాసం కరువైంది. తాగునీటికి అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

ఆత్మకూరు సమీపంలో ఎండు ముఖం పట్టిన పంటలు

పచ్చి గడ్డి కోసం పొలాల్లో వెతుకుతున్న జీవాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement