●అధినేతతో భేటీ | - | Sakshi
Sakshi News home page

●అధినేతతో భేటీ

Sep 26 2025 6:20 AM | Updated on Sep 26 2025 6:20 AM

●అధిన

●అధినేతతో భేటీ

అనంతపురం కార్పొరేషన్‌/శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు పలువురు వేర్వేరుగా కలిశారు. కలిసిన వారిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజనాథ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, పార్లమెంట్‌ కార్యదర్శి, పుట్టపర్తి – కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు నిట్టూరు రఘునాథరెడ్డి ఉన్నారు.

●అధినేతతో భేటీ 1
1/1

●అధినేతతో భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement