
ప్రజాస్వామ్యానికి విఘాతం
కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో వచ్చిన వార్తాల్లో వాస్తవం లేకపోతే ఖండించాలి కానీ కేసులతో భయపెట్టాలనే ఆలోచన దుర్మార్గం. సాక్షి పత్రిక విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం

ప్రజాస్వామ్యానికి విఘాతం