ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..

Feb 11 2026 7:36 AM | Updated on Feb 11 2026 7:36 AM

ప్రత్

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..

లెక్చరర్లు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజూ అదనంగా గంటపాటు చదివిస్తున్నారు. సబ్జెక్టులలో అనుమానాలను తీరుస్తున్నారు. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాం.

–చరణ్‌, బైపీసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల

ప్రోత్సాహం బాగుంది..

అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. మా కళాశాలలో మంచి వాతావరణం ఉంది. స్టడీ అవర్స్‌ చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అధ్యాపకుల పర్యవేక్షణలో పట్టుదలగా చదువుతున్నాం.

– మేఘన, సీఈసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.. 
1
1/1

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..

Advertisement
 
Advertisement
Advertisement