సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
హోం మంత్రి అనిత,అధికారులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షను తాత్కాలికంగా విరమించాం. 61 మందితో కమిటీ ఏర్పాటు చేసి జాబితా ఆర్‌డీవోకు అందజేసి నెలరోజులవుతున్నా పట్టించుకోలేదు. ఈనెల 21వ తేదీ వరకు వేచి చూస్తాం. అప్పటిలోగా సీఎం వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమం మొదలుపెడతాం. ఇదే విషయాన్ని తహసీల్దార్‌కు, పోలీసులకు తెలియజేశాం. ఈ నెల 21వతేదీన రాతపూర్వకంగా తెలియజేసి దీక్ష మళ్లీ ప్రారంబింభిస్తాం –ఎరిపల్లి నాగేశు, మత్స్యకారనాయకుడు, రాజయ్యపేట
21వ తేదీ వరకూ వేచి చూస్తాం


