
అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు..
ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో అధికారులు మాకు గుర్తింపు ఇవ్వడం లేదు. జోగుంపేట ఎంపీటీసీగా, గొలుగుండ మండల వైస్ ఎంపీపీగా ఉన్న నాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్యక్రమాలకు ఏదో నామమాత్రంగా సమాచారం ఇస్తున్నారు. మొత్తం టీడీపీ నాయకులే ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. జీతాలైతే ఎన్నికల్లో కోడ్ కారణంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ ఇవ్వనేలేదు.
– జక్కు నాగమణి, వైస్ ఎంపీపీ, గొలుగొండ మండలం
●