12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ ఇటీవలే తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.

ఆగస్టు 1న నోయిడాలో జన్మించిన ముద్దుగుమ్మ ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అంటూ ఫోటోలను పంచుకుంది.

అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Aug 8 2025 9:16 PM | Updated on Aug 8 2025 9:27 PM