
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ సమావేశాలకు ఆహ్వానం
గుడివాడ అమర్‌నాథ్‌ను ఆహ్వానిస్తున్న
ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు
బీచ్ రోడ్డు: త్వరలో జరగబోయే వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా స్థాయి సమావేశాలకు హాజరు కావాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూర్ణ చంద్రరావు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం అమర్‌నాథ్‌ను మిందిలో కలిసి ఆహ్వానం లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోణి శివరామకృష్ణ, పూడి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.